జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ NDA అభ్యర్థి పరిమల్ నత్వానీ విజయం సాధించారు. నత్వానీకి 28 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝాకు 20 ఓట్లే వచ్చాయి. JMM, కాంగ్రెస్ MLAలు క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే BJP అభ్యర్థి విజయం సాధించినట్లు రాజకీయ విశ్లేషకులు వెల్లడించారు. దీంతో JMM-కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది.
వార్తలు
కాంగ్రెస్‌కు షాక్.. ఎన్డీయే అభ్యర్థి విజయం
Advertisement
Advertisement
Advertisement


