ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు భారీ షాక్ తగిలింది. ఈ యాప్‌పై కేంద్రం విధించిన తాత్కాలిక బ్యాన్‌ను ధర్మాసనం సమర్థించింది. ఈ మేరకు నిషేధం కొనసాగించవచ్చంటూ తీర్పును వెలువరించింది. కాగా, నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌ను కేంద్రం తాత్కాలికంగా బ్యాన్ విధించడంతో యాప్ యాజమాన్యం ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
వార్తలు
ఢిల్లీ హైకోర్టులో టెలిగ్రామ్‌కు భారీ షాక్
Advertisement
Advertisement
Advertisement


