హైదరాబాద్: 28°C
వార్తలు

'అడవులకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి'

Advertisement

NZB: అడవులకు నష్టం కలిగించే వారిపై అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలం చిన్నాపూర్ వద్ద అరణ్య అర్బన్ పార్క్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. అటవీ ప్రాంత సంరక్షణ, విస్తీర్ణం పెంపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

Advertisement

Advertisement