మహారాష్ట్ర పుణేలోని ఖరాడీ ప్రాంతంలో దారుణం జరిగింది. రాధామోహన్ అనే వ్యక్తి బాబా ముసుగులో 15 ఏళ్లుగా ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఆమె చేత మూత్రం తాగించి, నగ్న వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చివరకు పెళ్లి పేరుతో అక్కడి నుంచి బయటపడిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.
వార్తలు
బాబా ముసుగులో 15 ఏళ్లుగా మహిళపై అత్యాచారం
Advertisement
Advertisement
Advertisement


