2026 ఏడాది భారత్-యూరప్ సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ఏడాదిగా నిలిచిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే భారత్-ఈయూ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరిందని గుర్తు చేశారు. ఈ డీల్ వాణిజ్యం, పెట్టుబడులను మరింత విస్తరించడమే కాకుండా ప్రతిభ, సాంకేతికత, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారానికి తలుపులు తెరుచుకున్నాయని వెల్లడించారు.
వార్తలు
'ఈ ఏడాది భారత్-యూరప్ సంబంధాలు బలపడ్డాయి'
Advertisement
Advertisement
Advertisement


