ప్రకాశం: కంభం ఎస్సై శివకృష్ణారెడ్డి నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో గత నాలుగు రోజులలో 31 మంది పట్టుబడ్డారు. వారిని గురువారం గిద్దలూరు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సీహెచ్. రమేష్ ఎదుట హాజరుపరచగా, 30 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. మరో వ్యక్తికి రూ.10 వేల జరిమానాతో పాటు 15 రోజుల జైలు శిక్ష విధించారు.
వార్తలు
డ్రంకెన్ డ్రైవ్‌లో 31 మందికి జరిమానా
Advertisement
Advertisement
Advertisement


