ఫ్రాన్స్‌లో నిర్వహించిన వివాటెక్ 10వ ఎడిషన్‌లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఫ్రాన్స్ ఒక కీలక వారధిగా మారి భారత్, యూరప్ టెక్ ఎకోసిస్టమ్‌లను మరింత దగ్గర చేసిందని వెల్లడించారు. టెక్నాలజీ, ఆవిష్కరణలు, స్టార్టప్‌లు, డిజిటల్ సహకారం వంటి రంగాల్లో భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్తలు
భారత్-ఫ్రాన్స్ భాగస్వామ్యం మరింత బలపడుతుంది: మోదీ
Advertisement
Advertisement
Advertisement


