జార్ఖండ్ రాంచీలోని RSS కార్యాలయంపై ఇటీవల పెట్రోల్ బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు పోలీస్ కస్టడీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడికి ISIతో సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దిశగా భద్రతా సంస్థలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
వార్తలు
RSS కార్యాలయంపై దాడి.. నిందితుడి ఎన్‌కౌంటర్
Advertisement
Advertisement
Advertisement


