SRPT: హుజూర్‌నగర్‌లోని భవిత కేంద్రాన్ని జిల్లా సమగ్ర విద్య)కో-ఆర్డినేటర్ రేణుక ఆకస్మికంగా తనిఖీ చేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కేంద్రాన్ని సందర్శించిన ఆమె, దివ్యాంగ చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి అభినందించారు. సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఉపకరణాలు, అలవెన్సులు, ఫిజియోథెరపీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
భవిత కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా ఐఈకో-ఆర్డినేటర్
Advertisement
Advertisement
Advertisement


