హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రజా దర్బార్

Advertisement

KDP: ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలు, వినతులు, విజ్ఞప్తులను నేరుగా ఎమ్మెల్యేకు తెలియజేసే అవకాశం కల్పించారు. ప్రజా దర్బార్‌కు హాజరయ్యే వారు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకురావాలన్నారు.

Advertisement

Advertisement