KDP: కలసపాడు కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ప్రహరీ గోడ కూలిపోవడంతో విద్యార్థినుల భద్రతపై ఆందోళన నెలకొంది. నాసిరకం నిర్మాణ పనుల వల్లే గోడ కూలిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కొత్త ప్రహరీ గోడను తక్షణమే నిర్మించాలని తల్లిదండ్రులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
VIDEO: కేజీబీవీలో కూలిన ప్రహరీ గోడ
Advertisement
Advertisement
Advertisement


