హైదరాబాద్: 28°C
వార్తలు

ఘర్షణ విషయంలో 10 మందిపై కేసు నమోదు.!

Advertisement

ప్రకాశం: అర్ధవీడు (మం) మాగుటూరులో ఈ నెల 16న ఇరు కుటుంబాల మధ్య ఇంటి ముందు శుభ్రం చేసే విషయంలో వివాదం తలెత్తి ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారికి కంభం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇరు కుటుంబాలకు చెందిన 10 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివ నాంచారయ్య గురువారం తెలిపారు.

Advertisement

Advertisement