హైదరాబాద్: 28°C
వార్తలు

నకిలీ లాయర్లు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Advertisement

దేశంలోని నకిలీ లాయర్లను అరికట్టేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి లాయర్‌కు యూనిక్ నేషనల్ అడ్వకేట్ ఐడెంటిఫైయర్ ఇవ్వాలనే ప్రతిపాదనకు సూత్రపాయ అంగీకారం తెలిపింది. దీనిపై సమాధానం ఇవ్వాలని కేంద్రం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, UGCలకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 18 లక్షల మంది రిజిస్టర్డ్ న్యాయవాదులు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Advertisement