హైదరాబాద్: 28°C
వార్తలు

హిందువులు దేశంలో మెజారిటీ కాదు: మౌలానా

Advertisement

ప్రముఖ మైనార్టీ నాయకుడు మౌలానా ఖలీలుర్ రెహమాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళులు, ఎస్సీలు, ఆదివాసీలు, సిక్కులు, బౌద్ధులు, లింగాయతులతో సహా పలు వర్గాలను హిందువులుగా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఈ వీరిని పక్కకు పెడితే దేశంలో హిందువులు మెజార్టీ ఉండరని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement