నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గురువారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నలుమాడ వీధులలో ఎంపీ బైరెడ్డి శబరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రదక్షిణలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నంద్యాల పార్లమెంటులోని ప్రజలు సుభిక్షంగా సుఖసంతోషాలతో జీవించాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.
వార్తలు
తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ శబరి
Advertisement
Advertisement
Advertisement


