శివసేన యూబీటీ సమావేశానికి ఆరుగురు ఎంపీలు డుమ్మా కొట్టడంతో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. అసమ్మతి వర్గంలో ఒక్కో ఎంపీకి అదనంగా రూ.10 కోట్లు ఇచ్చారని ఆరోపించారు. అంతేకాకుండా వారిని రాజస్థాన్‌లోని సురక్షిత ప్రాంతానికి తరలించారని పేర్కొన్నారు. ద్రోహులకు, వారి ఆస్తులకు పోలీసు భద్రత కల్పించారని.. వాటి తొలగించాలని డిమాండ్ చేశారు.
వార్తలు
ఒక్కో ఎంపీకి మరో రూ.10కోట్లు ఇచ్చారు: సంజయ్ రౌత్
Advertisement
Advertisement
Advertisement


