హైదరాబాద్: 28°C
వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

Advertisement

హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడి ఏడుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా ఓ మతపరమైన వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది మృతదేహాలను వెలికి తీశారు.

Advertisement

Advertisement