BPT: బల్లికురవ స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం (MPDO) నందు గురువారం మండలంలోని పంచాయతీ అభివృద్ధి అధికారులుకు, డిజిటల్ అసిస్టెంట్స్‌కు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. RGSA 2026-27 వార్షిక ప్రణాళికలు, గ్రామాల అభివృద్ధి లక్ష్యాల రూపకల్పనపై ఈ శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ మేరకు డిజిటల్ సేవలను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
వార్తలు
ఎంపీడీవో ఆఫీస్‌లో పంచాయతీ అధికారులకు ప్రత్యేక శిక్షణ
Advertisement
Advertisement
Advertisement


