హైదరాబాద్: 28°C
వార్తలు

నేరగాళ్లకు అడ్డాగా టెలిగ్రామ్: కేంద్రం

Advertisement

టెలిగ్రామ్ నేరగాళ్లకు అడ్డగా మారిందని కేంద్రం ఆరోపించింది. ఈ యాప్‌ నిందితుల టెలిగ్రామ్ ఐడీలు, ఫోన్ నంబర్లు వంటి గుర్తింపు వివరాలను దాచిపెట్టేందుకు వీలుగా సెట్టింగులు ఉన్నాయని తెలిపింది. తద్వారా అసలు వ్యక్తులు ఎవరో గుర్తించడం దర్యాప్తు అధికారులకు కష్టంగా మారుతోందని పేర్కొంది. దీంతో నేరగాళ్లు చట్ట కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వెల్లడించింది.

Advertisement

Advertisement