హైదరాబాద్: 28°C
వార్తలు

కదిరిలో కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభ

Advertisement

SS: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కదిరిలో విజయవంతంగా విజయోత్సవ సభ నిర్వహించారు. కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిని ఎమ్మెల్యే వివరించారు.

Advertisement

Advertisement