హైదరాబాద్: 28°C
వార్తలు

కొండ బిట్రగుంట అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

Advertisement

NLR: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గురువారం బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పనులను ఎండోమెంట్ అధికారులతో కలిసి పరిశీలించారు. తూర్పు, పశ్చిమ గాలిగోపురాలు, భక్తుల మెట్లు,మౌలిక సదుపాయాల నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్షించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, విశ్రాంతి వసతులు, సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

Advertisement

Advertisement