తమిళనాడు నేతలకు ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ క్షమాపణలు చెప్పారు. అసెంబ్లీలో తమిళ నేతల పేర్లను ఉచ్ఛరించే క్రమంలో ఆయా పేర్లను గవర్నర్ తప్పుగా పలికారు. పేరియార్ ఈవీ రామస్వామి, కే కామరాజ్, రాణి వేలూ నచియార్, అంజలీ అమ్మల్ లాంటి ప్రముఖ పేర్లను చదివే క్రమంలో తడబడ్డారు. దీంతో పేర్లను తప్పుగా పలికినందుకు క్షమాపణలు కోరారు.
వార్తలు
క్షమాపణలు కోరిన గవర్నర్
Advertisement
Advertisement
Advertisement


