KNR: శంకరపట్నం మండలం ధర్మారం గ్రామంలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల కింద రూ. 41 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి సౌకర్యాలు మెరుగుపడితే జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు.
వార్తలు
'మౌలిక వసతులే గ్రామాభివృద్ధికి మూలం'
Advertisement
Advertisement
Advertisement


