దేశంలో విద్యార్థుల కుటుంబాలపై పోటీ పరీక్షల నిర్వహణ, ప్రిపరేషన్ల పేరిట భారీగా ఆర్థిక భారం పడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నీట్ నుంచి UPSC వరకు వివిధ పోటీ పరీక్షల కోసం దేశంలోని కుటుంబాలు ఏటా రూ.3.5 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయని వివరించారు. ఈ దోపిడీ వ్యవస్థ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోందని మండిపడ్డారు. ఇది దేశ ప్రజలకు పెద్ద అవమానమని పేర్కొన్నారు.
వార్తలు
కుటుంబాలపై రూ.3.5 లక్షల కోట్ల భారం: రాహుల్
Advertisement
Advertisement
Advertisement


