హైదరాబాద్: 28°C
వార్తలు

గ్యాస్ సిలిండర్‌లపై అవగాహన సదస్సు

Advertisement

NDL: బేతంచర్ల పట్టణంలో గురువారం నగర పంచాయతీ కమిషనర్ హరి ప్రసాద్ పర్యటించారు. పట్టణంలోని గోకుల్ హెచ్.పీ గ్యాస్ ఆఫీసు నందు గ్యాస్ సిలిండర్ల వినియోగదారులకు కమీషనర్ హరిప్రసాద్ అవగాహన కల్పించారు. గ్యాస్ సిలిండర్లను వినియోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్.పీ గ్యాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement