ATP: అనంతపురంలో జరుగుతున్న భూకబ్జాలపై మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి కలెక్టర్ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. దౌర్జన్యపరుల బారి నుంచి ప్రజలను, వారి ఆస్తులను కాపాడాలని కోరారు. నగరంలో భూ అక్రమాలకు పాల్పడుతున్న వారి వివరాలను, బాధితుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వార్తలు
అనంతపురంలో భూకబ్జాలపై కలెక్టర్‌కు ఫిర్యాదు
Advertisement
Advertisement
Advertisement


