హైదరాబాద్: 28°C
వార్తలు

కరువుపై ఐఎండీ తీవ్ర హెచ్చరిక

Advertisement

ఎల్‌నినో ప్రభావంతో అల్లాడిపోతున్న ప్రజలకు ఐఎండీ మరో బాంబ్ పేల్చింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో వస్తున్న మార్పుల వల్ల సరికొత్త ఎల్‌నినో ఏర్పడినట్లు తెలిపింది. ఈ ఏడాది శీతాకాలం నాటికి అది సూపర్ ఎల్‌నినోగా మారేందుకు 63 శాతం అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఎల్‌నినో, సూపర్ ఎల్‌నినో వల్ల దేశంలో కరువు పరిస్థితులు రావొచ్చని అంచనా వేసింది.

Advertisement

Advertisement