హైదరాబాద్: 28°C
వార్తలు

'గంజాయి రవాణాకు దూరంగా ఉండాలి'

Advertisement

ASR: కొయ్యూరు మండలం చౌడుపల్లిలో గురువారం మంప ఎస్సై శ్రీనివాస్ పర్యటించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రజలు గంజాయి సాగు, రవాణా తదితర అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో గంజాయి రవాణాలో పాల్గొని జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.

Advertisement

Advertisement