హైదరాబాద్: 28°C
వార్తలు

కస్టోడియల్ మరణాలు.. హైకోర్టు సంచలన తీర్పు

Advertisement

కస్టోడియల్ మరణాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించడం, రికార్డులు ఫోర్జరీ చేయడం, కస్టడీలో నిందితులను కొట్టి చంపడం పోలీసుల అధికారిక విధి కాదంటూ తేల్చి చెప్పింది. నిందితులైన పోలీసులను శిక్షించడానికి ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి అవసరం లేదని స్పష్టం చేసింది. సభ్య సమాజంలో కస్టడీ మరణం ఘోరమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

Advertisement