ప్రముఖ మెసెంజర్ యాప్ టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు చేసింది. ఉగ్రవాదం, సైబర్ నేరాలు, డ్రగ్స్ సరఫరా కోసం ఈ యాప్‌లోని ఛానళ్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌ను కేంద్రం తాత్కాలికంగా బ్యాన్ విధించడంతో యాప్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించింది.
వార్తలు
టెలిగ్రామ్‌పై కేంద్రం సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement


