హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది: ఎమ్మెల్యే

Advertisement

ELR: దెందులూరు మండలం దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో కొల్లేరు జిరాయితీ రైతులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. పర్యావరణాన్ని రక్షిస్తూనే, జిరాయితీ రైతులకు మేలు జరిగేలా త్వరలోనే అద్భుతమైన శుభవార్త వస్తుందని భరోసా ఇచ్చారు. దశాబ్దాల సమస్యకు పరిష్కారం లభిస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Advertisement