హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: చెరువులను తలపిస్తున్న ఖాళీ స్థలాలు

Advertisement

AKP: నర్సీపట్నంలో కురుస్తున్న వర్షాల వల్ల అనేక కాలనీలలో ఖాళీ స్థలాలు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా శారద నగర్ తదితర ప్రాంతాలలో ఈ పరిస్థితి విపరీతంగా కనిపిస్తుంది. ఖాళీ స్థలంలో నీరు చేరడంతో దోమలు పెరిగి తమపై దాడి చేస్తున్నాయని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వాపోతున్నారు. దీనివల్ల అధిక శాతం మంది జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు.

Advertisement

Advertisement