హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలి: యుఎస్ఎఫ్ఐ

Advertisement

MDK: రామాయంపేట పట్టణంలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని యుఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి భూపాల్ డిమాండ్ చేస్తూ ఎంఈవోకు వినతిపత్రం ఇచ్చారు. వివేకానంద, శంకర, మంజీర, అక్షర స్కూళ్లు వసతులు లేకుండా భారీ ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. అలాగే, ఆటస్థలాలు లేని స్కూళ్లను, ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేయాలని కోరారు.

Advertisement

Advertisement