NTR: జిల్లాలో జూన్ 21న జరిగే నీట్ యూజీ-2026 పునఃపరీక్షను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ డా.జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాగునీరు, విద్యుత్, భద్రత, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు. పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు జరుగుతుందని తెలిపారు.
వార్తలు
నీటి యుజిసి పరీక్షకు ఏర్పాటు పూర్తి: కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


