మరో మూడు రోజుల్లో నీట్ రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు NTA కీలక సందేశం పంపింది. పరీక్ష వాయిదా పడుతుందన్న వార్తలన్నీ అవాస్తమని వెల్లడించింది. పరీక్షకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, అధికారిక ఛానెళ్ల ద్వారా వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని సూచించింది. ఇప్పటికే పారదర్శకంగా పరీక్ష నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
వార్తలు
3 రోజుల్లో నీట్ పరీక్ష.. విద్యార్థులకు NTA మెసేజ్
Advertisement
Advertisement
Advertisement


