KDP: కూటమి ప్రభుత్వం రెండేళ్లు, కేంద్రం 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన 'నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం' సభ గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత, కలెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. జిల్లా థీమ్ 'గ్రీన్ ఎనర్జీ'పై జేసీ నిధి మీనా ప్రజెంటేషన్ ఇచ్చారు. 45 గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా 43,255 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
వార్తలు
ఘనంగా 'నమ్మకం-అభివృద్ధి-సంక్షేమం' సభ నిర్వహణ
Advertisement
Advertisement
Advertisement


