హైదరాబాద్: 28°C
వార్తలు

డాక్టర్ యలమర్తి సునీతకు సన్మానం

Advertisement

ELR: బుట్టాయగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవల పీహెచ్‌డీ పట్టా పొందిన తెలుగు విభాగం అధ్యాపకురాలు డాక్టర్ యలమర్తి సునీత దంపతులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మనేంద్రరావు, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యంలో సునీత చేసిన పరిశోధనలు విద్యార్థులకు, తెలుగు భాషాభివృద్ధికి ఎంతో దోహదపడతాయన్నారు.

Advertisement

Advertisement