అక్రమ సంబంధం కేసులో భార్యపై భర్త గెలిచిన ఘటన కేరళలో జరిగింది. పెళ్లి తర్వాత తన భార్య మరొక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందని ఆ భర్త కోర్టును ఆశ్రయించాడు. పెళ్లికి ముందు, తర్వాత అబార్షన్ చేయించుకుందని ఇందుకు ఆమె తల్లి, సోదరులు, స్నేహితుడు సాయం చేశారని తెలిపాడు. దీనిపై విచారించిన కోర్టు వారిని దోషులుగా నిర్ధారిస్తూ భర్తకు 6 శాతం వడ్డీతో రూ.15L పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
వార్తలు
అక్రమ సంబంధం కేసు.. భర్త విజయం
Advertisement
Advertisement
Advertisement


