హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఘనంగా ప్రీ ప్రైమరీ ప్రారంభం

Advertisement

SRCL: చందుర్తి మండలం ఎన్గల్ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభోత్సవం, సామూహిక అక్షరాభ్యాసం, పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ శోభారాణి సుధాకర్, ఉపసర్పంచ్ మ్యాకల జలంధర్, మండల విద్యాధికారి వినాయకుమార్, కాంప్లెక్స్ HM మల్లేశం, ప్రధానోపాధ్యాయురాలు సునీత రాణి పాల్గొన్నారు.

Advertisement

Advertisement