హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్టుబడుల ప్రతిపాదనలపై ఎస్‌ఐపీబీ సమీక్ష

Advertisement

GNTR: రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) 18వ సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌, పర్యాటక, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ప్రతిపాదనలను పరిశీలించారు.

Advertisement

Advertisement