హైదరాబాద్: 28°C
వార్తలు

లైసెన్స్ రెన్యువల్ ఫీజ్ తగ్గించాలని వినతి

Advertisement

ATP: అనంతపురంలో అహుడా గ్రీవెన్స్‌కు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఛైర్మన్ టి.సి.వరుణ్ అధికారులను ఆదేశించారు. అక్షర కళాశాల భవన సమస్య పరిష్కారంపై ఆయన డీపీవో, ఆర్‌ఐఓలతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా క్రెడాయ్ అసోసియేషన్ సభ్యులు ఛైర్మన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి లైసెన్స్ రెన్యువల్ ఫీజ్ తగ్గించాలని వినతిపత్రం ఇచ్చారు.

Advertisement

Advertisement