WGL: రాయపర్తి గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఎంపీవో కూచన ప్రకాష్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో వివిధ గ్రామాల వార్డు సభ్యులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగం, సమస్యల పరిష్కారంలో వార్డు సభ్యులు చొరవ చూపాలని సూచించారు. గ్రామ అభివృద్ధికి వార్డు సభ్యులు సహకరించాలని ఆయన కోరారు.
వార్తలు
గ్రామాభివృద్ధికి వార్డు సభ్యులే కీలకం: ఎంపీవో
Advertisement
Advertisement
Advertisement


