హైదరాబాద్: 28°C
వార్తలు

ఆదోనిలో పర్యటించిన ఆలూరు ఎమ్మెల్యే

Advertisement

KRNL: ఆదోనిలో ఆలూరు ఎమ్మెల్యే బూసినె విరుపాక్షి గురువారం పర్యటించారు. వచ్చే ఎన్నికలపై ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వై. ప్రదీప్ రెడ్డితో చర్చించారు. ఆస్పరి (మం) నాగూరు గ్రామవాసి పగడాల పండు సోదరుడి వివాహానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement

Advertisement