KMR: జుక్కల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై MLA తోట లక్ష్మీకాంతరావు అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, ప్రాజెక్ట్ డైరెక్టర్ పాల్గొని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను ఓపికగా విన్నారు. బాధితులు లేవనెత్తిన పలు సమస్యలకు, సందేహాలకు అధికారులు సానుకూలంగా స్పందిస్తూ ప్రతి సమాధానాలు ఇచ్చారు.
వార్తలు
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలపై ఎమ్మెల్యే సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


