కోనసీమ: మండపేట మండలం ఇప్పనపాడులో గురువారం నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన సదస్సులో రూరల్ సీఐ పి. దొరరాజు పాల్గొని హెల్మెట్ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోందని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా ఐఎస్ఐ మార్క్ కలిగిన హెల్మెట్ ధరించాలని సూచించారు.
వార్తలు
హెల్మెట్ ధరిస్తేనే ప్రాణాలకు భద్రత: సీఐ
Advertisement
Advertisement
Advertisement


