KMR: గర్గుల్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. యూకేజీ తరగతిని ప్రారంభించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేసి, జాతీయ–రాష్ట్ర స్థాయి క్రీడాకారులను సన్మానించారు. ప్రతి చిన్నారి విద్యను అభ్యసించేలా అందరూ కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
వార్తలు
బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


