BPT: జూన్ 19న బాపట్ల తూర్పు సత్రం వద్ద నిర్వహించనున్న ప్రభుత్వ రెండేళ్ల పాలన వేడుకల 'రెండేళ్ల నమ్మకం' కార్యక్రమ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వీ. వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. సభా వేదిక వద్ద ట్రాఫిక్ నియంత్రించాలని సూచించారు.
వార్తలు
'నమ్మకం' కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
Advertisement
Advertisement
Advertisement


