KKD: పిఠాపురం పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని పాడా ఛైర్మన్, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. గురువారం అభివృద్ధి పనుల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టుల పనుల్లో జాప్యానికి తావులేకుండా పక్కా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు.
వార్తలు
పిఠాపురంలో అభివృద్ధి పనులపై కలెక్టర్ కీలక ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement


