హైదరాబాద్: 28°C
వార్తలు

యోగాతో మానసిక ప్రశాంతత: బండారి అనూష

Advertisement

ADB: వరల్డ్ యోగా డే సందర్భంగా ఆదిలాబాద్‌లో ఆయుష్, మేరా యువ భారత్ కేంద్రం ఆధ్వర్యంలో యోగా వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ అనూష, DMHO సాధన, రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్‌తో కలిసి ప్రారంభించారు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడిని జయించడానికి ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకోవాలని అనూష సూచించారు.

Advertisement

Advertisement