హైదరాబాద్: 28°C
వార్తలు

'సాయికృష్ణ ఘటనలో సీఐని సస్పెండ్ చేశాం'

Advertisement

AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ ఘటనలో సీఐని సస్పెండ్ చేసినట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. నివేదిక వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయని అన్నారు. నిందితులు ఎవరైనా శిక్ష తప్పదని హోంమంత్రి హెచ్చరించారు.

Advertisement

Advertisement